పీకల దాకా తాగి ఏకంగా పాముని పకోడిలా నమిలి మింగేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వినోద్ అనే వ్యక్తి రాత్రి తాను నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఈ పనిచేశాడు. పెట్రోల్ బంక్ నుంచి ఇంటికి వస్తూ మార్గమధ్యంలో మద్యం తాగిన వినోద్ ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అయితే, ఇంటి పై కప్పుపై ఉన్న ఓ పాము ఒక్కసారిగా వినోద్‌పై పడింది. ఆ పాము సరిగ్గా నోరు తెరచి నిద్రపోతున్న వినోద్ నోట్లో పడింది. దీంతో వినోద్ దాన్ని పకోడిలా కరకరా కొరికి నమిలి మింగాడు.
వినోద్ పాముని మింగిన కొద్ది సేపటికి అతని తల్లి రాంప్యారీ అక్కడికి వచ్చింది. వినోద్ నమిలేయగా మిగిలిన ఉన్న సగం పాము ఆమె కంటపడింది. విషయాన్ని గమనించి వినోద్‌ని వెంటనే ఆ గ్రామంలో వైద్యం చేసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయాన్ని తెలిపింది. వినోద్ వాంతులు చేసుకునేందుకు అతడు మందులు ఇవ్వడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. అనంతరం వినోద్‌ని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.
More Telugu News
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!