ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో భారీ లడ్డూకు బదులుగా 11 కిలోల చిన్న లడ్డూను ఉంచారు. వినాయకచవితి రోజు నుంచి నిన్నటి వరకు ఒట్టి చేత్తోనే ఉన్న గణపతి చేతిలో, ఖైరతాబాద్ కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఈ చిన్న లడ్డూను ప్రత్యేకంగా తయారు చేయించి పెట్టారు. వాస్తవానికి ఖైరతాబాద్ వినాయకుడి కోసం తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు ఈసారి 500 కిలోల ప్రత్యేక లడ్డూను తయారు చేయించారు. అయితే ఈ విషయం ఉత్సవ కమిటీలోని ముగ్గురు సభ్యులకు తప్ప, మిగతా వారికి తెలియదట. దీంతో లడ్డూ విషయంలో చవితి రోజునే అక్కడ వివాదం తలెత్తింది. దాంతో, ఆ లడ్డూ స్వామి వారి చేతిలోకి వెళ్లలేదు. కేవలం నైవేద్యంగా మాత్రమే దీనిని సమర్పించారు.
మరోపక్క, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు మహేష్ యాదవ్, మరోదాత 51 కిలోల లడ్డూను తయారు చేయించినప్పటికీ అది కూడా గణేశుడి చేతిలోకి చేరలేకపోయింది. చివరకు, శ్రీధర్ తయారుచేయించిన 11 కిలోల లడ్డూను మాత్రం వినాయకుడి చేతిలో ఉంచారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి