ఏపీకి ప్రత్యేక హోదాకు సమానంగా ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం ఈరోజు రాష్ట్రానికి చేయనున్న సాయం వివరాలను వెబ్సైట్లో పెట్టింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కేటగిరీలలో ఐదేళ్లలో రెవెన్యూ లోటు కింద రూ.22,113 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీనిలో ఇప్పటి వరకు రూ.3,979.5 కోట్లు ఇచ్చామని పేర్కొంది. మిగతాది వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతికి మొత్తం రూ.3500 కోట్లు మాత్రమే చెల్లించనున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇప్పటికే రూ.2500 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. మరో వెయ్యి కోట్లు కూడా చెల్లిస్తామని తెలిపింది. వెనకబడిన జిల్లాల కోసం ఇప్పటికే రూ.1050 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్న ఆర్థిక శాఖ.. రానున్న రోజుల్లో మరో రూ.1050 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి