ఆగస్టు 14న దుబాయ్ నుంచి మనీలా వెళ్తున్న సెబు పసిఫిక్ విమానంలో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ గర్భిణి ప్రసవించిన సంగతి తెలిసిందే. అప్పటికి విమానం భారత గగనతలంపై ఎగురుతోంది. శిశువుకు అత్యవసర వైద్య సాయం అవసరంతో విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్‌కు మళ్లించి శిశువును వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఆకాశంలోనే జన్మించడంతో పాపను ‘హెవెన్’ అని పిలుస్తున్నారు. ఆస్పత్రికి చేరిన అనంతరం వైద్యులు ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడారు. 20 రోజుల తర్వాత శిశువు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం ఆ చిన్నారిని తల్లి హాలీడే(33)కి అందించారు. కుమార్తె తిరిగి తన చెంతకు చేరడంతో సంతోషంతో పొంగిపోయిన ఆ తల్లి మాట్లాడుతూ తన కుమార్తె బతుకుతుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. డెలివరీ సమయానికి ముందే అంటే 32 వారాలకే ఆమె ప్రసవించింది. బిడ్డ జన్మించినప్పుడు బరువు 1.6 కేజీలు. దీంతో శిశువు బతికి బట్టకట్టడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి అపోలో వైద్యుల చొరవతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడి తల్లి ఒడికిచేరింది. ఇప్పుడు స్వదేశం వెళ్లేందుకు సిద్ధమైంది.
More Telugu News
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!