సాధారణంగా మహిళల శరీరం చల్లగానూ, పురుషుల శరీరం వెచ్చగాను ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం... మహిళల శరీరంలో వెచ్చటి రక్తం ప్రవహించే రక్తనాళాలు ఉపరితలానికి దూరంగా (లోతుగా) ఉంటాయి. అదే పురుషులకు మాత్రం శరీర ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. అలాగే వేడిని ఉత్పత్తి చేసే జీవక్రియ స్త్రీల కంటే పురుషుల్లో 25 నుంచి 32 శాతం వేగంగా ఉంటుంది. దీనికి తోడు పురుషుల శరీర అమరిక, కండరాల బరువులో ఉన్న తేడాలతో పాటు, స్త్రీల చర్మం కంటే పురుషుల చర్మం కొంచెం మందంగా, చమురుగా ఉంటుంది.
అంతే కాకుండా, స్త్రీల హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. దీంతో స్త్రీలలో రక్తం వేడిని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు థైరాయిడ్ గ్రంధి ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే స్త్రీలలో థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ తేడాల కారణంగా పురుషుల కంటే స్త్రీల శరీరం చల్లగా ఉంటుంది. అదే సమయంలో పుట్టబోయే పిల్లల కోసం స్త్రీల గర్భాశయం వెచ్చగా, పురుషుల జననాంగాలు చల్లగా వుండడం అనేది సహజ సిద్ధంగా సంక్రమించిన శారీరక ధర్మమని సైన్సు చెబుతోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి