అతి త్వరలో టీవీల్లో ఫలానా సోప్ వాడాలనో లేకుంటే ఫలానా చాక్లెట్ తినాలనో పీవీ సింధు కనిపించి చెప్పే వ్యాపార ప్రకటనలు రానున్నాయి. ఒలింపిక్స్ పతకం సాధించిన తరువాత ఆమెకున్న బ్రాండ్ విలువ ఒక్కసారిగా పది రెట్లు పెరగగా, ఆమెతో డీల్స్ కుదుర్చుకుని తమ వ్యాపారాలు పెంచుకునేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కట్టాయి. ఆమె బ్రాండ్ వాల్యూ రూ. 20 లక్షల నుంచి ఏకంగా రూ. 2 కోట్లకు పెరిగింది.
ఇక అతి త్వరలో తన తొలి కార్పొరేట్ భాగస్వామ్యాన్ని సింధు స్వయంగా వెల్లడిస్తుందని, ఆమె బ్రాండ్ మార్కెటింగ్ ను నిర్వహిస్తున్న బేస్ లైన్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు ఆర్. రామకృష్ణన్ తెలిపారు. కొన్ని కంపెనీలతో డీల్స్ కుదిరాయని వాటి వివరాలు వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తామని ఆయన వివరించారు. ఒలింపిక్స్ ముందు కూడా ఆమెకు బ్రాండ్ అంబాసడర్ ఆఫర్లు వచ్చినప్పటికీ, తాము ప్రమోట్ చేయాలని భావించలేదని అన్నారు. ఆమె సాధించిన పతకం శాశ్వతమైనది కాబట్టి, సింధూ విలువ మరింతగా పెరుగుతుందని బ్రాండ్ ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్