అణు సరఫరా దారుల బృందంలో చేరాలన్న భారత్ కోరిక ప్రస్తుతానికి తీరనట్టు కనిపించినా, ఆ ఆశలు సజీవంగానే ఉన్నాయి. గతవారంలో సియోల్ లో జరిగిన ప్లీనరీలో భారత్ ను చేర్చుకునే అంశంపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయిన గ్రూప్, ఇండియా అంశాన్ని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చిన బలమైన వ్యతిరేకత, మెక్సికో అడ్డుపడటంతో ఇండియాకు స్థానమిచ్చే అంశం వాయిదా పడింది. ఇక ఇదే గ్రూపు డిసెంబర్ లోగా మరోసారి సమావేశం కానుందని, తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ, భారత సభ్యత్వంపై చర్చించాలన్న అంశం ఎజెండాలో ఉంటుందని, అర్జెంటీనా అంబాసిడర్ రఫెల్ గ్రోసీ నాయకత్వంలో కమిటీ సమావేశం అవుతుందని తెలుస్తోంది.
ఇండియాకు ముందుముందు ఎన్ఎస్జీలో సభ్యత్వం లభిస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా భారత్ ప్రవేశానికి మార్గం సుగమమవుతుందన్న నమ్మకం తమకుందని తెలిపారు. కాగా, ఎన్ఎస్జీ మరోసారి సమావేశమైనా, చైనా గట్టిగా అడ్డుకోవచ్చని తెలుస్తోంది. దీంతో ఈలోగా చైనాకు సర్దిచెప్పాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి