సీపీఎం ఎమ్మెల్యే, మలయాళ నటుడు ముఖేశ్ కనబడటం లేదంటూ కొల్లాం నియోజకవర్గ ప్రజలు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన తమ నియోజకవర్గానికి వచ్చిన దాఖలాలు లేవని, వెంటనే చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, రిసీట్ కూడా ఇచ్చారు.
కాగా, ముఖేశ్ పై మిస్సింగ్ కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ, పొరపాటున కేసు నమోదు చేశారని అన్నారు. ఈ విషయమై ముఖేశ్ స్పందిస్తూ, తాను ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని చెప్పారు.
More Telugu News
-
తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి