బ్రిటన్ రెఫరెండం ప్రభావం ఆసియాలోని అన్ని దేశాల మార్కెట్లనూ కుదేలు చేసింది. ఈయూ నుంచి బ్రిటన్ వెళ్లిపోవాలనే ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వెల్లడైన వార్తలు, తొలుత జపాన్ మార్కెట్ ను చావుదెబ్బతీశాయి. నిక్కీ 225 సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 1,174 పాయింట్లు పడిపోయి 7.8 శాతం నష్టంతో 15,063 పాయింట్లకు చేరింది. ఇటీవలి కాలంలో జపాన్ స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.
ఉదయం 9:45 (భారత కాలమానం ప్రకారం) గంటల సమయంలో కొరియన్ సూచిక స్ట్రెయిట్స్ టైమ్స్ 2.67 శాతం నష్టపోయి 2,712 పాయింట్ల వద్ద, తైవాన్ సూచిక 2.81 శాతం పతనంతో 8,439 పాయింట్ల వద్ద, ఇండొనేషియా మార్కెట్ సూచిక జకార్తా కాంపోజిట్ 2.02 శాతం నష్టంతో 4,777 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్ మాత్రం ఈ ఒడిదుడుకులను కొంతమేరకు తట్టుకుంది. షాంగై కాంపోజిట్ సూచిక 1.2 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. మిగిలిన ఆసియా సూచికల్లో హాంగ్ సెంగ్ 4.9 శాతం, కోస్పి 4.48 శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లో డౌజోన్ శుక్రవారం నాటి ఫ్యూచర్స్ 2.89 శాతం, ఎస్అండ్ పీ 500 ఫ్యూచర్స్ 3.76 శాతం నష్టాన్ని సూచిస్తున్నాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి