మేడిగడ్డ ఆనకట్టను 101 మీటర్ల ఎత్తుతో నిర్మించుకునేందుకు మహారాష్ట్ర సర్కార్ అంగీకరించింది.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మహారాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి గిరీష్ మహాజన్ తో ఈ రోజు సమావేశమయ్యారు. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై తుది ఒప్పందం ఖరారు చేసుకునే విషయమై వీరు చర్చించారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ, వంద మీటర్ల ఎత్తువరకు నీరు నిల్వ ఉంచుకునేలా గేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 148 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహట్టి ఆనకట్టకు ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి రావాలంటూ ఫడ్నవీస్ ను హరీశ్ రావు ఆహ్వానించారు. కాగా, జులై రెండో వారంలో హైదరాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. ఈ సమావేశం గురించి కూడా ఆయన హరీశ్ వద్ద ప్రస్తావించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి