చదువు రాకున్నా టాప్ ర్యాంక్ కావాలా? అయితే ఇక్కడ కుదరదు కానీ, బీహార్ వెళితే మాత్రం ఓ రూ.20 లక్షలు మనవి కావనుకుంటే ఈజీగా టాప్ ర్యాంక్ వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన బీహార్ టాపర్స్ కుంభకోణంలో ఇదే రీతిన ఆ రాష్ట్రానికి చెందిన చదువు రాని దద్దమ్మలు కూడా టాప్ ర్యాంకులు కొట్టేశారట. ఈ మేరకు ఇటీవలే అరెస్టైన ఈ కుంభకోణం కీలక సూత్రధారి, ఆ రాష్ట్ర బీఎస్ఈబీ మాజీ చైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని ఒప్పేసుకున్నారు.
టాప్ ర్యాంకు కావాలనుకునే ఒక్కో విద్యార్థి నుంచి తాను రూ.20 లక్షలు తీసుకున్నానని సింగ్ నేరం ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన నుంచి అసలు విషయాన్ని రాబట్టిన పోలీసులు నిన్న ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. టాప్ ర్యాంకుల కోసం వచ్చే విద్యార్థుల వద్ద రూ.20 లక్షల చొప్పున వసూలు చేసిన ప్రసాద్ సింగ్... కళాశాలలకు గుర్తింపు ఇచ్చేందుకు ఒక్కో యాజమాన్యం వద్ద రూ.4 లక్షలు వసూలు చేశానని చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి