1,1,1,1, 2,2,2, 3,3, 4,4,4, ,6,6,6,6, 7,7,7,7,7... ఏంటి వరసగా నెంబర్లు వేస్తూ పోయారు అనుకుంటున్నారా? లేదు ఒక్కసారి గుర్తు చేసుకోండి... టీవీలో ర్యాంకులు సాధించాం, మా కాలేజీలోనే మీ పిల్లలని చేర్పించండి, సీఏ, సీపీటీలో ప్రపంచ పేరెన్నికగన్న కాలేజీ, మాకు బ్రాంచీలు లేవు...మా లోగోలో విక్టరీ సింబల్ ఉంటుంది అదే ఒరిజనల్' అంటూ హోరెత్తించిన శ్రీమేధావి సంస్థ గుర్తొచ్చిందా? ఈ సంస్ధ విశాఖలో బోర్డు తిప్పేసింది.
విశాఖపట్టణంలోని ఎంవీపీ కాలనీలో శ్రీమేధావి విద్యాసంస్థ బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది. తరగతులు నిర్వహిస్తామని చెప్పి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసింది. క్లాసులు ప్రారంభిస్తున్నామని చెప్పిన సంస్థ యాజమాన్యం రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. దీంతో విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి