నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మరో చిట్ ఫండ్ సంస్థ ప్రజలను మోసం చేసింది. వంద కోట్లకు పైగా డిపాజిట్లను ప్రజల నుంచి సేకరించిన ఉమా రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం బోర్డు తిప్పేయగా, ప్రభుత్వం సీరియస్ అయింది. ఉమా చిట్ ఫండ్ కంపెనీ పేరిట నమ్మకంగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారు, ప్రజల అమాయకత్వాన్ని, నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని భారీ ఎత్తున డిపాజిట్లు తీసుకుని, గడువు తీరినప్పటికీ సొమ్ములు చెల్లించలేదు.
దీంతో పలువురు ఫిర్యాదులు చేయగా, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కంపెనీపై దాడులు చేసి దాని ఆస్తులను సీజ్ చేశారు. కాగా, 2006లో ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో ఉమా రిసార్ట్స్ తీసుకున్న రూ. 3 కోట్ల రుణం, ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 10 కోట్లకు చేరింది. ఇప్పుడా సంస్థ ఆస్తులను వేలం వేసి ప్రజల డబ్బు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్షణం తమ డిపాజిట్లను వెనక్కు ఇప్పించకుంటే, ఉద్యమిస్తామని చిట్ ఫండ్ సంస్థకు డబ్బు డిపాజిట్ చేసిన ప్రజలు హెచ్చరిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి