లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డికి కుచ్చుటోపీ పెట్టిన ఘటనలో జరుగుతున్న విచారణ సందర్భంగా సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘరానా మోసగాడైన శివానంద బాబా అసలు పేరు బుడ్డప్పగారి శివ అని పోలీసులు గుర్తించారు. ఈ శివ గతంలో తిరుపతిలోని అలిపిరిలో పూజల పేరుతో బాగా డబ్బున్న దంపతులను నిలువు దోపిడీ చేసి, కోటి రూపాయలతో ఉడాయించాడని పోలీసులు తెలుసుకున్నారు.
అనంతరం నెల్లూరులోని ఆనంద్ రెడ్డి అనే వ్యక్తిని పూజల పేరుతో మోసం చేసి, అతని నుంచి 40 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించాడని పోలీసులు చెప్పారు. తాజాగా హైదరాబాదులోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి నుంచి కోటీ 30 లక్షల రూపాయలు దోచుకెళ్లిపోయాడు. పూజలను నమ్మే, బాగా డబ్బున్న వాళ్లే ఈ దొంగ బాబా టార్గెట్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
More Telugu News
-
తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి