లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించిన వ్యవహారంపై వాస్తవాన్ని పోలీసులు వెలికి తీశారు. బురిడీ బాబా మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూజలు నిర్వహించాడు. అనంతరం కోటీ 30 లక్షల రూపాయల డబ్బు మూటను పూజలు నిర్వహించాలన్న నెపంతో మధుసూధన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డితో కలిసి వివిధ దేవాలయాలకు తీసుకెళ్లాడు. అప్పటికే పూజలు ముగియగానే బురిడీ బాబా ఇచ్చిన ప్రసాదం పని చేయడం ప్రారంభించింది.
ఇంతలో బంజారాహిల్స్ లో తాను బస చేసిన హోటల్ కు సందేశ్ ను తీసుకెళ్లాడు. అక్కడ సందేశ్ రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో విశ్రాంతి తీసుకోవాలని మాయమాటలు చెప్పాడు. ఆయన అపస్మారక స్థితిలో ఉండగా, అతని నుంచి కారు కీస్ దొంగిలించి, కారులో ఉన్న డబ్బు మూటతో ఉడాయించాడు. తరువాత కాసేపటికి సందేశ్ రెడ్డి తేరుకుని ఇంటికి వెళ్లి చూసేసరికి తల్లిదండ్రులు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్పించిన సందేశ్ రెడ్డి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
More Telugu News
-
తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి