ప్రస్తుతానికి ఇండియాకు బుల్లెట్ రైళ్ల అవసరం లేదని ఢిల్లీ మెట్రో చీఫ్, 'మెట్రో మ్యాన్'గా పేరు తెచ్చుకున్న డాక్టర్ ఈ శ్రీధరన్ అభిప్రాయపడ్డారు. బుల్లెట్ రైళ్ల వెంట పరిగెత్తే బదులు రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడంపై దృష్టిని సారించాలని ఆయన మోదీ సర్కారుకు సలహా ఇచ్చారు. గడచిన మూడు పుష్కరాలుగా రైల్వే శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన, మరో 10 ఏళ్ల తరువాత మాత్రమే బుల్లెట్ రైళ్ల అవసరం ఇండియాకు ఏర్పడుతుందని అన్నారు.
కాగా, ముంబై, అహ్మదాబాద్ మధ్య బులెట్ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం రూ. 98 వేల కోట్ల అంచనా వ్యయంతో భారత్, జపాన్ ల మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మొత్తం 505 కిలోమీటర్ల మధ్య దూరం ప్రయాణించేందుకు ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుండగా, దాన్ని మూడు గంటలకు కుదించే లక్ష్యంతో ఈ ట్రాక్ నిర్మాణాన్ని తలపెట్టారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి