పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ)... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అప్పులివ్వడమే తప్పైనట్టుంది. తన వద్ద తీసుకున్న రుణాన్ని చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్న మాల్యాను ఆ బ్యాంకు ఎట్టకేలకు మొన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్ ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించింది. దీనిపై నిన్న ఢిల్లీ వెళ్లిన మాల్యాను మీడియా చుట్టుముట్టింది. ‘‘పీఎన్ బీ మిమ్మల్ని విల్ ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించింది కదా... దీనిపై మీ స్పందన ఏమిటి?’’ అని ప్రశ్నించింది. దీనికి సమాధానం దాటవేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు మాల్యా చేసిన యత్నాలు విఫలమయ్యాయి.
ఈ క్రమంలో మాల్యా పీఎన్ బీతో పాటు తనను నిలదీసిన మీడియాపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పీఎన్ బీ ఒక్కటే బ్యాంకు కాదు. దేశంలో చాలా బ్యాంకులున్నాయి. అయినా నేనేం చేయాలనుకుంటున్నానో, అదే చేస్తా. రుణాలన్నీ చెల్లించేందుకు యత్నిస్తున్నాను. గుచ్చి గుచ్చి ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు ఆర్బీఐ గవర్నర్లేమీ కాదు, ప్రభుత్వ ప్రతినిధులు అంతకన్నా కాదు’’ అంటూ ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి