శ్రీలంకలో ఇంటర్నెట్ సేవల నిమిత్తం గూగుల్ సంస్థ ప్రారంభించిన 'ప్రాజెక్టు లూన్' లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బెలూన్ తేయాకు తోటల్లో కూలిపోయిందని కొలంబో పోలీసులు తెలిపారు. ఇది కూలిపోవడాన్ని చూసిన స్థానికులు అదేంటో చూసేందుకు వెళ్లగా, అందులో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఇది కూలిపోలేదని శ్రీలంక సమాచార, సాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ బెలూన్ నిర్దేశించిన ప్రాంతంలో, నిర్దేశిత సమయానికి కిందికి దిగిందని పేర్కొంది.
మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు గూగుల్ సంస్థ 'ప్రాజెక్టు లూన్' ను చేపట్టింది. ఇందులో భాగంగా భూమికి 18 వేల మీటర్ల ఎత్తులో భారీ బెలూన్ల సమూహంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరించే ఏర్పాటు చేస్తోంది. ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని గూగుల్ గతంలో చెప్పింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి