మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో పలు దోపిడీలకు పాల్పడిన దొంగను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ఇన్ని దోపిడీలకు ఎందుకు పాల్పడ్డావు? అని అడిగితే...'గర్ల్ ఫ్రెండ్స్ ను సంతోషపెట్టేందుకు' అని సమాధానమిచ్చి పోలీసులను అవాక్కయ్యేలా చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మహారాష్ట్రలోని బల్దాన జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్ రంగనాథ్ ఖాంద్వే (26) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యానికి బానిసైన ఓం ప్రకాశ్ పలు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి 17 సెల్ ఫోన్లు, 4.5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ మొదలుపెట్టగా, తన ఏడుగురు గర్ల్ ఫ్రెండ్స్ ను సంతోషంగా ఉంచేందుకు దొంగతనాల బాటపట్టినట్టు వెల్లడించాడు. అతనితో బాటు, దొంగిలించిన ఈ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి