తెలంగాణలో 40 రోజుల క్రితం ప్రారంభమైన మునిసిపల్ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. వేతనాల పెంపు, సర్వీసు రెగ్యులరైజేషన్ ప్రధాన డిమాండ్లతో మొదలైన మునిసిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేవలం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ) పరిధిలోని కార్మికుల వేతనాలను పెంచిన కేసీఆర్ సర్కారు మిగతా కార్మికులకు సంబంధించి ఏమాత్రం స్పందించలేదు.
దీంతో భగ్గుమన్న మిగతా మునిసిపాలిటీల కార్మికులు తమకు కూడా వేతనాలు పెంచేదాకా విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు. ఈ విషయంపై పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు 40 రోజులపాటు కార్మికులు సమ్మె కొనసాగించారు. నిన్న రాత్రి కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. నేటి నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని తెలిపింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి