దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సేవల సంస్థ యాక్సిస్ బ్యాంకు 'కాంటాక్ట్ లెస్' డెబిట్, క్రెడిట్ కార్డులను, బహుళ కరెన్సీ ఫారెక్స్ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని వాడటం ద్వారా, రూ. 2 వేలలోపు లావాదేవీలను సంప్రదింపులు లేకుండానే పూర్తి చేసుకోవచ్చు. అంటే, పిన్ నంబర్, ఓటీపీ, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ వంటివి వాడకుండా వస్తు కొనుగోళ్లు, నగదు చెల్లింపులు జరపవచ్చు. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన విధివిధానాల ప్రకారం తాము ఈ కార్డులను జారీ చేస్తున్నట్టు యాక్సిస్ వెల్లడించింది.
ఇండియాలోని కార్డు లావాదేవీల్లో 60 శాతం వరకూ రూ. 2 వేలకన్నా తక్కువే ఉన్నాయని గుర్తు చేస్తూ, ఈ విధానాన్ని ప్రస్తుతం ఎంపిక చేసిన మర్చంట్ల వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని, మౌలిక వసతుల కల్పన తరువాత 50 వేల వరకూ మర్చంట్లను భాగస్వామ్యం చేస్తామని వివరించింది. ప్రస్తుతం బ్యాంకు ప్రీమియం ఖాతాదారులకు మాత్రమే క్రెడిట్ కార్డులు ఇస్తున్నామని, త్వరలో మిగతా సెగ్మెంట్లలోని కస్టమర్లకూ అందిస్తామని పేర్కొంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి