'ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరుతో ఢిల్లీలో ఈ రోజు ఎన్డీఏ ఎంపీలు ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీల ర్యాలీ జరగనుంది. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి వినతిపత్రం సమర్పించనున్నారని తెలుస్తోంది.