పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. లలిత్ మోదీ వ్యవహారం సభ సజావుగా సాగేందుకు ప్రతిబంధకంగా మారిందని అభిప్రాయపడ్డారు. అసలు సభలో ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావడంలేదని అన్నారు. సభలో జరుగుతున్న వాగ్యుద్ధాలు చూస్తుంటే టేబుల్ టెన్నిస్ ఆటను చూస్తున్నట్టుందని, అటు నుంచి అధికార పక్షం ఓ మాట అంటే, ఇటు నుంచి విపక్షం మరో మాట అంటూ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు.
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ తప్పు చేశారని తాము భావించడం లేదని జితేందర్ రెడ్డి పరోక్షంగా సర్కారుకు మద్దతు పలికారు. సుష్మాజీ అంటే తమకెంతో గౌరవం ఉందని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో తెలంగాణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆ సమస్యలను సభలో ప్రస్తావిద్దామనుకుంటే వీలు కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కోరారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి