భారత వాయుసేనను బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్ తయారుచేసే 36 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా, అమ్మకపు నిబంధనలను ఖరారు చేసుకునే విషయంలో మాత్రం ముందడుగు పడటం లేదు. ప్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సమయంలో ఈ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇది జరిగి నాలుగు నెలలైనా వాణిజ్యపరమైన చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. యూనిట్ ప్రైస్, ఎయిర్ క్రాఫ్ట్ కండిషన్ తదితర విషయాల్లో ఇరువైపుల నుంచి స్పష్టత లేదని భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
కాగా, విమానాల డెలివరీ ఆలస్యం అయ్యే కొద్దీ ఇండియాకు కష్టాలు మరింతగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న యుద్ధ విమానాల్లో అత్యధికం పాత తరానికి చెందినవి కావడమే ఇందుకు కారణం. చైనా, పాకిస్థాన్ లతో పోలిస్తే, భారత విమానాల్లో అత్యాధునికత తగ్గుతోందని, ఇది దేశ రక్షణ, భద్రతలకు సంబంధించి పెను సవాళ్లను సృష్టించవచ్చని, సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని మిలటరీ అధికారులు కోరుతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి