సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ కు సీఈఓగా నియమితుడైన సుందర్ పిచయ్ భారత్ కీర్తిపతాకను టెక్ ప్రపంచంలో రెపరెపలాడించాడు. క్రోమ్ బ్రౌజర్, ఆండ్రాయిడ్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించి, గూగుల్ ప్రొడక్షన్ విభాగానికి పెద్దదిక్కుగా ఉన్న ఈ ఇండియన్ ఒక్కసారిగా సంస్థ సీఈఓగా అవతరించడం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ సహా కొన్ని దిగ్గజ సంస్థలు సమర్థులైన వ్యక్తుల కోసం చూస్తున్నాయి.
ఇప్పటి పోటీ ప్రపంచంలో సత్తా ఉన్నవాడైతేనే సంస్థను రాకెట్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్లగలడని ఆయా సంస్థలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ సుందర్ పిచయ్ కు సీఈఓ పోస్టు ఆఫర్ చేసిందన్న వార్తలు వచ్చాయి. పిచయ్ సామర్థ్యం గూగుల్ కు తెలియందికాదు. ట్విట్టర్ ఆఫర్ తో కలవరపడిపోయిన గూగుల్ పిచయ్ ను తమ వద్దే అట్టిపెట్టుకోవాలంటే ఏం చేయాలో అదే చేసింది. ఏకంగా సంస్థకు సీఈఓగా నియమించి ట్విట్టర్ కు నిరాశను మిగిల్చింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి