పొద్దున లేస్తే క్షణం తీరికలేని పని. పురుషులైనా, స్త్రీలైనా రోజువారీ పనుల్లో బిజీగా ఉండిపోయి, ఒక్కోసారి ఎంతో కంగారు పడుతుంటారు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి కూడా వస్తుంది. ఎంతోమందికి ఎదురయ్యే సమస్యే ఇది. దీన్నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు...
* కంగారు పడుతున్నామని అనిపించినప్పుడు చేస్తున్న పనులను కాసేపు పక్కన పెట్టాలి. ఓ ఐదు నిమిషాలు విశ్రాంతిగా కూర్చోవాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, ధ్యానం చేయడం వంటివి చేయాలి. ఓ కప్పు టీ తాగితే కూడా ఎంతో రిలాక్స్ అనిపిస్తుంది.
* పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో కాలరీలు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.
* పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల రోజు ఉత్సాహంగా గడవడంతో పాటు కంగారు పుట్టదు. ఎదురయ్యే ఇబ్బంధులను తట్టుకునే శక్తి కూడా సులువుగా లభిస్తుంది.
* ఇటీవలి కాలంలో అందివచ్చిన సాంకేతికత సైతం కంగారు పుట్టిస్తోంది. సమయం గురించి పట్టించుకోకుండా నెట్లో మునిగిపోయి, టైం తినేసేవారి సంఖ్య అధికమైపోయింది. ఫేస్ బుక్, వాట్స్ యాప్ వంటి వాటిల్లో మునిగిపోకుండా చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
* వేళకు అనుకున్న పని పూర్తి కావాలంటే, స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టడమే ఉత్తమం. తప్పనిసరైతేనే ఫోన్ ను చేతిలోకి తీసుకోవాలి. మిగతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విషయంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తే కంగారు పుట్టే ప్రశ్నే తలెత్తదు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి