భారతదేశంలో లెక్కలేనన్ని పట్టణాలున్నాయి. అందులో ఏ పట్టణం ఆనందంగా ఉంటుందంటే చెప్పడం కాస్త కష్టమే. అందుకే భారత్ లో ఏ నగరం ఆనందంగా ఉంటుందని దక్షిణ కొరియాకు సంబంధించిన ఎల్జీ సంస్థ సర్వే చేపట్టింది. ఎల్జీ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్ లో అత్యంత ఆనందంగా ఉండే పట్టణం ఛండీగఢ్ అయితే, తక్కువ సంతోషంగా ఉండే పట్టణం గౌహతీ అని తేల్చింది. దక్షిణాదిలో హైదరాబాదులోనే ఆనందంగా ఉండవచ్చని వెల్లడించింది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఢిల్లీలో నెంబర్ వన్ ఆనందం దొరికితే, ముంబైలో తక్కువ ఆనందం దొరుకుతుందని వెల్లడించింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఛండీగఢ్ నెంబర్ వన్ అయితే జైపూర్ ది చివరిస్థానం. తూర్పు రాష్ట్రాల్లో పాట్నాలో ఆనందం లభిస్తే గౌహతీలో తక్కువ ఆనందం ఉంటుంది. దక్షిణాదిలో కొచ్చి కంటే హైదరాబాదులోనే ఆనందం ఎక్కువ అని సర్వే వెల్లడించింది. పట్టణాల్లో ఆనందాన్ని వారి జీవన ప్రమాణాలు, సౌకర్యాలు, వనరులు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించింది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్