బహుళ జాతి సంస్థ నెస్లే తయారీ మ్యాగీ నూడిల్స్ పై తెలంగాణ సర్కారు నిషేధం విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగీ నూడిల్స్ లో హానికారక రసాయనాలున్నాయన్న ఆరోపణలతో నూడిల్స్ శాంపిళ్లను తెలంగాణ ప్రభుత్వం ఐపీఎంకు పంపింది. ప్రస్తుతం శాంపిళ్లలో హానికారక రసాయనాల శాతమెంత అన్న అంశంపై పరీక్షలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పరీక్షలు పూర్తయ్యేదాకా మ్యాగీ నూడిల్స్ పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే, తమ మ్యాగీ నూడిల్స్ లో హానికారక రసాయనాలున్నట్లు ఆరోపణలు రావడంపై నెస్లే కాస్త ఆలస్యంగా స్పందించింది. నిన్నటిదాకా అలాంటివేమీ లేవంటూ వాదిస్తూ వచ్చిన నెస్లే, తాజాగా నూడిల్స్ కు సంబంధించి దేశవ్యాప్తంగా మార్కెట్ లో ఉన్న స్టాకును వెనక్కు తీసుకునేందుకు సిద్ధపడింది. ఈ మేరకు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి