తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎమ్మెల్సీ స్థానంలో నెగ్గి సత్తా చాటేందుకు పార్టీలన్నీ వ్యూహరచనలో మునిగిపోయాయి. ఆకర్ష్ పధకం ద్వారా టీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతుండగా... మరోపక్క టీడీపీ, బీజేపీలు వ్యూహరచన సాగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను చేజారకుండా కాపాడుకునేందుకు వారందరినీ రహస్య ప్రాంతానికి తరలించింది. తొలి ప్రాధాన్యత ఓటును ఆకుల లలితకు వేసి, ద్వితీయ ప్రాధాన్యత ఓటును వేరే వారికి వేయనున్నారు. టీడీపీ ప్రతిపాదన చేసినప్పటికీ, అంగీకరించని కాంగ్రెస్, టీఆర్ఎస్ కు వేసేందుకు మొగ్గుచూపుతోంది.
ఈ నేపధ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎత్తులు పైఎత్తులతో పార్టీలు ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునేందుకు తెరవెనుక సన్నాహాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ఆజాద్, వాయలార్ రవి నేడు హైదరాబాదు రానున్నారు. 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే తమ అభ్యర్థిని గెలిపించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి