గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీ పరిధిలో మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 20 సర్కిళ్లలో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఫ్లై ఓవర్లు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులు గల మానిటరింగ్ కమిటీని నియమిస్తున్నట్టు ఈ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.
కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 ఆగ్రసేన్ జంక్షన్, కేన్సర్ ఆసుపత్రి, ఫిల్మ్ నగర్, జూబ్లీచెక్ పోస్టు, ఎల్బీనగర్ చౌరస్తా, రసూల్ పురా చౌరస్తా, ఉప్పల్ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, జీపీవో జంక్షన్, బహుదూర్ పుర జంక్షన్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీలలో ఈ మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి