ఐపీఎల్ -8లో భాగంగా నేడు జరగాల్సిన మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్రారంభమైన వర్షం చాలా సేపటి వరకు వదల్లేదు. దీంతో మ్యాచ్ ను 10 ఓవర్లకు కుదించారు. ఇరు జట్లకు స్ట్రాటెజిక్ సమయం ఇవ్వలేదు. ఇన్నింగ్స్ మధ్య విరామ సమయం కేవలం 10 నిమిషాలు మాత్రమేనని స్పష్టం చేశారు. పది ఓవర్ల మ్యాచ్ కావడంతో ఒక్కో బౌలర్ గరిష్టంగా రెండు ఓవర్లు వేయవచ్చని నిర్ణయించారు. ఫీల్డ్ లిమిట్ తొలి మూడు ఓవర్లు మాత్రమే ఉంటుందని వెల్లడించారు.
దీంతో, టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, 111 పరుగులు సాధించింది. ఓవర్ కి 11 పరుగుల చొప్పున బాదడంతో భారీ స్కోరు నమోదైంది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (23), గౌతం గంభీర్ (12) అంతగా ఆకట్టుకోనప్పటికీ ఆండ్రీ రస్సెల్ (45) వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీ దాటించాడు. దీంతో కోల్ కతా జట్టు బెంగళూరుకు 112 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్, డేవిడ్ వీసే, స్టార్క్ తలో వికెట్ తీశారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్