వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపు రాత్రి పొద్దు పోయే దాకా కొనసాగనుంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వరరెడ్డి స్వల్ప మెజారిటీ సాధించినా, విజయం సాధించేందుకు అవసరమైన మేర ఓట్లను సాధించలేకపోయారు.
16 రౌండ్ల పాటు జరిగిన తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వరరెడ్డి 13 వేలకు పైగా మెజారిటీ సాధించారు. అయితే విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు ఆయనకు పోల్ కాలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. మరో గంటలో ద్వితీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నేటి రాత్రి 8 గంటలకు కాని పూర్తయ్యేలా లేదు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి