ఎన్నో అంచనాల నడుమ, ఎంతో ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్ లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా నాలుగోసారి ఈ దశలో వెనుదిరిగింది. ఒత్తిడిని అధిగమించలేక చేతులు ఎత్తేస్తారనే అపప్రథను మూటగట్టుకున్న సఫారీ జట్టు మరోసారి అదే ఒత్తిడికి చేతులెత్తేసింది. 298 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆదినుంచి శ్రమించిన ప్రోటీస్ జట్టు చివర్లో తడబడింది. బ్యాట్స్ మన్ విధించిన లక్ష్యాన్ని బౌలర్లు అద్భుతంగా సంరక్షిస్తున్నా, ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపించిన సఫారీలు రెండు క్యాచ్ లు జారవిడిచారు.
మ్యాచ్ ను ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో వున్న కెప్టెన్ డివిలియర్స్ ఓ క్యాచ్ జారవిడువగా, మరో సులభమైన రన్ అవుట్ అవకాశాన్ని చేజార్చాడు. క్యాచ్ జారవిడవడంతో ప్రాణదానం పొందిన కోరే ఆండర్సన్, రన్ అవుట్ నుంచి ప్రాణదానం పొందిన ఇలియట్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో మరోసారి ఒత్తిడికి సఫారీలు చేతులెత్తేస్తారనే అపప్రథను సౌతాఫ్రికా జట్టు నిజం చేసినట్టైంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి