కాశ్మీర్ విహార యాత్రకు వెళ్లిన తెలుగు ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. నేటి ఉదయం రోడ్డుపైనే వారి వాహనం నిలిచిపోగా, సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరతామన్న విషయం తెలియక అయోమయంలో వున్నారు. వివరాల్లోకెళితే, నేటి ఉదయం సాంబా సెక్టార్ లోని జంగిల్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి దిగారు. దీంతో భారత సైన్యం ఉగ్రవాదులపై ఎదురు కాల్పులకు దిగింది. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జమ్మూ- పఠాన్ కోట్ ల మధ్య జాతీయ రహదారిని సైన్యం మూసేసింది. అదే సమయంలో శ్రీనగర్ నుంచి జమ్మూ బయలుదేరిన తెలుగు యాత్రికుల వాహనాన్ని బనిహాల్ కు 30 కిలో మీటర్ల దూరంలో సైన్యం నిలిపేసింది. దీంతో ఉదయం నుంచి తెలుగు యాత్రికులు అక్కడే పడిగాపులు పడుతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి