అనినీతి మంత్రి బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారంటూ మొన్న కేరళ అసెంబ్లీలో విపక్ష సభ్యులు రణరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అధికార, విపక్ష సభ్యుల మధ్య గొడవే మనకు తెలుసు. అంతకంటే ఆశ్చర్యకరమైన ఘటనలు జరిగాయని నిన్న తేలింది. నాటి ఘటనలో మహిళా సభ్యులపై ‘మగ’ ఎమ్మెల్యేలు కీచక పర్వానికి దిగారు. ఈ మేరకు నాటి ఘటనకు సంబంధించిన 141 ఫొటోలను విడుదల చేసిన మహిళా ఎమ్మెల్యేలు, తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిమాండ్ చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే శివదాసన్... తనను చేయి పట్టి లాగడమే కాక, మోకాళ్లతో వెనుక నుంచి తన్నారని మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం ఆరోపించారు. తన నడుంపై శివదాసన్ చేతులేయగా, ఆయన పట్టు నుంచి విడిపించుకునేందుకు ఆయన చేతిని కొరకాల్సి వచ్చిందని కూడా ఆమె వాపోయారు. తమపై అనుచితంగా వ్యవహరించిన ‘మగ’ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి