డిమాండ్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్, నిరుద్యోగ జేఏసీలు ప్రకటించిన అసెంబ్లీ ముట్టడి హైదరాబాదులో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. ఇప్పటికే అసెంబ్లీ పరిధిలో 2 కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలను నిషేధించిన పోలీసులు, నగర వీధుల్లో భారీగా కవాతు చేస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు, అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించి కాని వదలట్లేదు.
ఇదిలా ఉంటే, కొద్దిసేపటి క్రితం ముందస్తు అరెస్టుల పర్వం మొదలైంది. విద్యార్థి జేఏసీతో పాటు నిరుద్యోగ జేఏసీకి నేతృత్వం వహిస్తున్న ఓయూ విద్యార్థి సంఘం నేతను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఇప్పటికే 80 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ కీలక నేతలు, విద్యార్థి జేఏసీ నేతల ఫోన్లపై పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు అసెంబ్లీలోకి వెళుతున్న వారిని పూర్తిగా సోదాలు చేసిన తర్వాత కాని పోలీసులు అనుమతించడం లేదు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి