: మార్కెట్లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.26,250, ప్రొద్దుటూరులో రూ.26,350, చెన్నైలో రూ.26,240, ముంబైలో రూ.25,980గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.25,730, ప్రొద్దుటూరులో రూ.24,400, చెన్నైలో రూ.24,630, ముంబైలో రూ.25,830గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.35,900, ప్రొద్దుటూరులో రూ.35,800, చెన్నైలో రూ.35,600, ముంబైలో రూ.36,180 వద్ద ముగిసింది.

More Telugu News