తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 10 జిల్లాల్లో 5,280 కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఐపాస్ ద్వారా 3,067 మైక్రో, 149 స్మాల్ పరిశ్రమల కోసం దరఖాస్తులు వచ్చాయని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు వస్తాయని ఆయన చెప్పారు.
భారీ పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇస్తామని అన్నారు. ఈ పరిశ్రమల్లో 46,230 ఉద్యోగాలు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల అనుమతుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు తిరగాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటే చాలు ఇస్తామని ఆయన తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి