భారత్ లో అమ్మాయి పుడితే బాధపడడం, అబ్బాయి పుడితే సంబరాలు చేసుకోవడం చాలా చోట్ల సాధారణంగా కనిపించే విషయం. కానీ, మనదేశంలోనే ఓ ప్రాంతంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని నోమదిక్ తెగలో మగపిల్లాడు పుడితే దిగులుపడతారు. అదే, అమ్మాయి పుడితే మాత్రం సంబరాలే! అందుకు బలమైన కారణమే ఉంది. నోమదిక్ తెగలో వ్యభిచారం ప్రధానవృత్తి. ఆడపిల్ల పుడితే ఆర్థికంగా లాభసాటి అని ఆలోచిస్తారు. అబ్బాయి అయితే ఉపయోగం ఉండదన్నది వారి భావన. రోడ్ల పక్కన గుడారాల్లో నివసించే వీరు ఎంత ఎక్కువ ఆడ సంతానం ఉంటే అంత మంచిదని అనుకుంటారు. గర్భంలో ఉన్నది మగశిశువు అని తెలిస్తే అబార్షన్లకు సిద్ధపడతారట.
ఇక, కుమార్తెలు లేని దంపతులు దత్తత ద్వారానో, కొనుగోలు చేసో అమ్మాయిలను తెచ్చుకుంటారట. ప్రస్తుతం నోమదిక్ తెగలోనూ కొంత చైతన్యం వచ్చిందని సామాజికవేత్తలు అంటున్నారు. తెగలోని మహిళలు తమ కుమార్తెలను చదివించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మెడిసిన్ చదువుతున్న వారు కూడా ఉన్నారట.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్