ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. వరల్డ్ కప్ హాట్ ఫేవరేట్స్ గా బరిలో దిగుతున్న జట్లు సత్తా చాటుతున్నాయి. సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరేట్లుగా పరిగణించబడుతుండగా, ఇంగ్లండ్ జట్టు కూడా టైటిల్ ఆశలకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తోంది. వార్మప్ మ్యాచుల్లో భాగంగా ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు సిడ్నీలో తలపడ్డాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు కేవలం 122 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం 22.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఇయాన్ బెల్ (35), మొయిన్ అలీ (46) పరుగులు చేసి జట్టుకు శుభారంభం ఇవ్వగా, జేమ్స్ టేలర్ (25) మ్యాచ్ ను ముగించాడు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్