అక్రమార్జనను విదేశాలకు తరలించి, దేశానికి పన్ను ఎగవేసిన దేశీయ కంపెనీలపై ఓ వైపు కేంద్రం దర్యాప్తు ముమ్మరం చేస్తుంటే, మరోవైపు సెబీ కూడా సదరు కంపెనీలపై చర్యలకు సన్నాహాలు చేస్తోంది. స్విస్ బ్యాంకుల్లో ‘నల్ల ఖాతా’లు కలిగిన లిస్టెడ్ కంపెనీలను ట్రేడింగ్ నుంచి బహిష్కరించేందుకు సెబీ చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే సదరు ఖాతాలు కలిగిన కంపెనీలను సెబీ గుర్తించింది.
కేవలం నల్ల ధనాన్ని తరలించేందుకే పుట్టుకొచ్చిన కంపెనీలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సెబీ... సదరు కార్యకలాపాల్లో లిస్టెడ్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తల ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానిస్తోంది. ఈ తరహా కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్టు తేలితే, సదరు కంపెనీల ట్రేడింగ్ ను నిలిపివేయాలని ఇప్పటికే తీర్మానించిన సెబీ, ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్