ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిిరియా అండ్ ఇరాక్ (ఐఎస్ఐఎస్) గ్రూపు కర్కశత్వానికి బలైపోయిన వారిలో కెంజి గోటో ఒకరు. ఈ జపాన్ జర్నలిస్టు పీక కోసిన ఐఎస్ఐఎస్ దాని తాలూకు వీడియోను విడుదల చేసింది కూడా. ఈ ఘటనపై జపాన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవగా, అంతర్జాతీయ సమాజం విచారం వ్యక్తం చేసింది. కాగా, కెంజి గోటో మరణానంతరం ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గోటో నాలుగేళ్ల కిందట ఈ ట్వీట్ చేశాడు. "కళ్లు మూసుకుని సహనం పాటించండి. ఇది దాదాపు ప్రార్థించడం వంటిదే.
ద్వేష భావం మనుషులకు సంబంధించినది కాదు. ఏ నిర్ణయమైనా దేవుడిదే" అని ఆగ్రహావేశాల నియంత్రణపై తన సలహాను ట్విట్టర్లో పేర్కొన్నాడు. తనకు ఆ ధ్యానాన్ని అరబ్ సోదరులు నేర్పారని వివరించాడు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. నేటికి ఆ ట్వీట్ ను 26,000 సార్లు రీట్వీట్ చేశారట.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి