తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తప్ప మరో పార్టీకి భవిష్యత్తే లేదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి దాకా ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిందని చెప్పారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ హాలులో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో తెలివైన నేతలున్నారని, వీరంతా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తెలివిగా మసలుకోవాలని సూచించారు.
మనలో మనం ఘర్షణ పడరాదని, అందరం కలసి పనిచేయాలని కేసీఆర్ చెప్పారు. ఇకపై కూడా తెలంగాణలో అధికారం టీఆర్ఎస్ దే అన్న ధీమా వ్యక్తం చేశారు. వాటర్ గ్రిడ్ తో ప్రతి ఇంటికి మంచి నీరు ఇస్తామని, అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని అన్నారు. జూన్ 2 నాటికి అమరవీరుల స్థూపాలు ఏర్పాటు చేస్తామని... ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసేలా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి