పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ వరల్డ్ కప్ లో సత్తా చాటడమే తన లక్ష్యమంటున్నాడు. ఏడడుగుల ఒక అంగుళం ఎత్తున్న ఈ ఆజానుబాహుడు అభిమానులను తప్పక అలరిస్తానని చెబుతున్నాడు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "నా ఎత్తు కారణంగానే ప్రజలు నన్ను గుర్తిస్తారు. అందుకే వారితో ఫొటోలకు పోజులిచ్చి సంతోషపెడుతుంటాను. వరల్డ్ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనూ ఫ్యాన్స్ తో ఫొటోలకు సిద్ధంగా ఉన్నాను. అయితే, నా కర్తవ్యం మర్చిపోను. పాక్ జట్టు కప్ నెగ్గేంతవరకు విశ్రమించను" అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెటర్లందరిలోకీ ఇర్ఫానే పొడగరి.
ఈ లెఫ్టార్మ్ పేసర్ తన వరల్డ్ కప్ సన్నద్ధత గురించి చెబుతూ, బ్యాట్స్ మెన్ ను కుదురుకోనీయకుండా చేయడమే తొలి ప్రాధాన్యత అని తెలిపాడు. 1992లో వసీం అక్రమ్ తరహాలోనే తాను కూడా జట్టుకు తోడ్పడాలని భావిస్తున్నట్టు తెలిపాడు. కాగా, ఇర్ఫాన్ గురించి పాక్ కెప్టెన్ మిస్బా మాట్లాడుతూ, అజ్మల్ గైర్హాజరీలో ఇర్ఫాన్ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి