విదేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలకు 'గరుడ' సంస్థ ఆఫర్లు ప్రకటించింది. సంక్రాంతిని ప్రతి లోగిలిలో ఘనంగా జరుపుకునే తెలుగు ప్రజలు, ఎక్కడున్నా ఆ సంప్రదాయాన్ని వీడరు. ఈ నేపథ్యంలో గరుడ సేవలను ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని, గరుడ బజార్ లో ఉత్పత్తుల మీద 5%, గరుడ వేగ షిప్ మెంట్ల మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా జారీ చేసిన ప్రకటనలో తమ సేవల నాణ్యతకు ఇదే సిసలైన నిదర్శనమని పేర్కొన్నారు.
వినియోగదారులు చూపుతున్న నమ్మకం, ఆదరణ కారణంగానే ఐదేళ్ల ప్రయాణం సాధ్యమైందని గురుడ తెలిపింది. అందుకు కృతజ్ఞతగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుంచి గరుడవేగ ద్వారా 5 కిలోలు, అంతకంటే ఎక్కువగా చేసే షిప్ మెంట్లకు ఈనెల 20వ తేదీ వరకు 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని వెల్లడించింది. సంక్రాంతికి విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు స్వగృహాల నుంచి రుచికరమైన స్వీట్లు తెప్పించుకుంటారు. వాటితో పాటు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, ప్రత్యేకమైన స్వీట్లు కూడా విక్రయిస్తున్నామని, వాటిమీద 5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నామని వారు వివరించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి