పొద్దున లేస్తే టీవీ తెరలపై వాడీవేడీ చర్చలు. అవసరమైన, అనవసరమైన అంశాలపై ఎడతెగని భేటీలు. సహనం కోల్పోతున్న నేతాశ్రీలు ప్రజా సమస్యలను వదిలేసి వ్యక్తిగత ఆరోపణలకూ దిగుతున్నారు. అంతేకాక ప్రశ్నలు సంధించే వ్యాఖ్యాతలపైనా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఇదే తరహాలో శనివారం డిల్లీలోని తుగ్లకాబాద్ పరిధిలో జరిగిన ఓ టీవీ చర్చ భారీ ఘర్షణకే దారి తీసింది.
చర్చలో పాల్గొన్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య నెలకొన్న వ్యక్తిగత దూషణలు ఆ పార్టీల కార్యకర్తల మధ్య ప్రత్యక్ష యుద్ధానికీ కారణమైంది. ఈ ఘర్షణలో 12 మందికి గాయాలు కాగా, ఆప్ నేత సహీ రామ్ కారును బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. అనంతరం ఇరువర్గాలు గోవింద్ పురి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈ ఘర్షణలో గాయపడ్డ వారిలో బీజేపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి