ఎంసెట్ నిర్వహణ వివాదం నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశంలో ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేకపోయారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలతో తేలిపోయింది. సమావేశానంతరం రాజ్ భవన్ నుంచి బయటకు వెళ్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు గంటా శ్రీనివాసరావు ముక్తసరిగా సమాధానాలిచ్చారు. మరోవైపు, మీడియాతో మాట్లాడకుండా టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లిపోయారు.
ఇరు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని గవర్నర్ ను కోరినట్టు గంటా తెలిపారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను గవర్నర్ తీసుకున్నారని... అవసరమైతే ఈ అంశంపై మరోసారి చర్చించేందుకు తాము సిద్ధమని అన్నారు. గవర్నర్ నిర్ణయం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. గవర్నర్ తో జరిగిన చర్చల సారాంశాన్ని ఇప్పుడే వెల్లడించలేనని... పూర్తి స్థాయిలో ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.
More Telugu News
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!