ఎంత ఎమ్మెల్యేలయినా వారు కూడా మానవమాత్రులే కదా. ఫ్యాన్సీ నంబర్ల మోజులో ఓ మాయగాడి మాటలు నమ్మి బోల్తాపడ్డారు. వివరాల్లోకి వెళితే, మద్దుల బాబు అలియాస్ దీపక్ అనే మోసగాడు తాను ఓ ప్రముఖ సెల్ కంపెనీకి చెందిన సీఈఓనని చెప్పుకుని ఎమ్మెల్యేలతో పాటు పలువురిని బుట్టలో వేసుకున్నాడు. కథ మొత్తం ఫేస్ బుక్ లోనే నడిపాడు. అయ్యగారి మాటలు నమ్మి ఫ్యాన్సీ నంబర్ కోసం అతను చెప్పిన అకౌంట్లోకి ఆన్ లైన్ లో డిపాజిట్ చేశారు మన ప్రజాప్రతినిధులు. ఆ తర్వాత తెలిసింది తాము మోసపోయామని.
దీపక్ మాయలోపడి డబ్బు డిపాజిట్ చేసిన వారు వీరే. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రూ. 9.27 లక్షలు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్ రూ. 4 లక్షలు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రూ. 64 వేలు, గోపాలపురం ఎమ్మెల్యే రూ. 42 వేలు డిపాజిట్ చేశారు. నిందితుడిపై ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదుకాగా... పోలీసులు అతడిని పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి