జాతీయ స్థాయిలో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు జాతీయ జల రవాణా మార్గం ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.2500 కోట్లు కేటాయించిందని విశాఖపట్టణం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. దీనిపై ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్ హాజరవుతారని పేర్కొన్నారు. జాతీయ జల రవాణా ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆయన తెలిపారు. కాగా, కోల్ కతా నుంచి చెన్నై వరకు బ్రిటీష్ వారి హయాంలో బకింగ్ హాం కాలువ నిర్మిచడం తెలిసిందే. ప్రస్తుతం అది చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నది. పలుచోట్ల భారీగా పూడిక పేరుకుపోయింది. దీన్ని శుభ్రపరిచి రవాణాకు అనువుగా మలచాలని కేంద్రం భావిస్తోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి