టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. బ్యాట్ తో పరుగులు వెల్లువెత్తించే ఈ ఢిల్లీ కుర్రాడు ట్విట్టర్లోనూ దూసుకుపోతున్నాడు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ లో 50 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకున్న తొలి క్రికెటర్ గా అవతరించాడు. ఇప్పుడతన్ని ట్విట్టర్లో అనుసరిస్తున్న వారి సంఖ్య 50,04,544. ఈ విషయంలో కోహ్లీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. సచిన్ ను ట్విట్టర్లో 49,10,498 మంది అనుసరిస్తున్నారు.
దీనిపై కోహ్లీ స్పందిస్తూ, తనను ఫాలో అవుతున్నవారికి కృతజ్ఞతలు తెలిపాడు. కోహ్లీ, సచిన్ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (32 లక్షలు), యువరాజ్ సింగ్ (27 లక్షలు), సురేశ్ రైనా (26 లక్షలు), జహీర్ ఖాన్ (17 లక్షలు), గౌతమ్ గంభీర్ (16.5 లక్షలు), రోహిత్ శర్మ (16.2 లక్షలు) ఉన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి